PM Modi: సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌పై విద్యాశాఖాధికారులతో ప్రధాని సమీక్ష

PM Modi: షెడ్యూల్‌ ప్రకారం మే నెలలో సీబీఎస్‌ఈ ఫైనల్ ఎగ్జామ్స్‌

Samba Siva Rao
Published on: 14 April 2021 12:36 PM IST
Modi Review Meeting On CBSE Exams
X

మోడీ ఫైల్ ఫోటో 

PM Modi: సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌పై విద్యాశాఖాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల రద్దుకు పలు రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తుండడంతో.. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మే నెలలో సీబీఎస్‌ఈ ఫైనల్ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. అయితే.. ఆన్‌లైన్‌ క్లాసులతో సిలబస్‌ పూర్తి కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో పరీక్షలను రద్దు చేయకుండా వాయిదా వేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story