PM Modi: యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ

PM Modi: మైసూరులో 15 వేల మందితో కలిసి ప్రధాని యోగాసనాలు

Jyothi
Updated on: 21 Jun 2022 3:37 PM IST
PM Modi Takes Part In Mass Yoga Demonstration At Mysuru Palace Ground, Karnataka
X

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ

PM Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. మైసూరులో 15 వేల మందితో కలిసి ప్రధాని యోగాసనాలు చేశారు. మైసూర్‌.. భారత్‌కు ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోందని మోడీ అన్నారు.

వేదాలు, ఉపనిషత్తులో యోగా ప్రస్తావన ఉందని, యోగాభ్యాసంతో శరీరం, మనస్సును అదుపులో పెట్టవచ్చని మోడీ తెలిపారు. ప్రపంచానికి భారత్‌ అందించిన అద్భుత కానుక యోగా అన్న ప్రధాని మోడీ.. విశ్వమానవాళి ఆరోగ్యమే.. యోగా ప్రధాన లక్ష్యమన్నారు.


Jyothi

Jyothi

Next Story