PM Modi: జోర్డాన్ కింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

PM Modi: శాంతి భద్రతలపై సమిష్టి కృషి అవసరమన్న ప్రధాని

Jyothi
Published on: 24 Oct 2023 7:37 AM IST
PM Modi speaks to Jordan king Both share concerns on Terrorism loss of Civilian lives
X

PM Modi: జోర్డాన్ కింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

PM Modi: హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నందున ప్రధాని నరేంద్ర మోడీ జోర్డాన్ కింగ్ అబ్దుల్లా IIతో ఫోన్‌లో మాట్లాడారు. శాంతి భద్రతలతో పాటు మానవతావాద పరిస్థితిని త్వరగా పరిష్కరించేందుకు సమిష్టి కృషి అవసరమని ఏకాభిప్రాయానికి వచ్చామంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో, అలాగే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తోనూ మోడీ ఫోన్‌లో మాట్లాడారు.


Jyothi

Jyothi

Next Story