logo
జాతీయం

PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతా అవినీతిమయమే..

PM Modi Slams Congress in Election Rally at Gujarat’s Mehsana
X

PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతా అవినీతిమయమే..

Highlights

PM Modi: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు ప్రధాని మోడీ.

PM Modi: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు ప్రధాని మోడీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత జిల్లా మోహసానాలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొస్తే దేశంలో అవినీతి అక్రమాలు జరగడం పరిపాటేనని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అంధకారంలో ఉన్న గుజరాత్‎ను విద్యుత్ వెలుగులతో నింపిన ఘనత బీజేపీదేనని మోడీ గుర్తు చేశారు. సిద్ధాంతాలను నమ్ముకుని గుజరాత్ అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తున్న బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే ఊహించని స్థాయిలో అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్, ఆప్, మరెన్ని పార్టీలు కలిసొచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు ప్రధాని మోడీ.

Web TitlePM Modi Slams Congress in Election Rally at Gujarat’s Mehsana
Next Story