Narendra Modi: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

Narendra Modi: ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

Jyothi
Updated on: 3 Jun 2023 12:11 PM IST
PM Modi Shocked over Odisha Train Accident Incident
X

Narendra Modi: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

Narendra Modi: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే ఘటనాస్థలాన్ని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు.


Jyothi

Jyothi

Next Story