Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ

Cheetah: 74ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతాలు తిరిగి భారత భూమి మీద కాలుమోపాయి.

Arun Chilukuri
Published on: 17 Sept 2022 2:28 PM IST
PM Modi Releases Namibian Cheetahs at Madhya Pradesh’s Kuno National Park
X

Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ

Cheetah: 74ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతాలు తిరిగి భారత భూమి మీద కాలుమోపాయి. నమీబియా నుంచి వచ్చిన 8చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు ప్రధాని మోడీ కొన్ని దశాబ్దాలకు ముందే కొన్ని జాతులు అంతరించి పోయాయి అలాటి వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల తర్వాత చీతాలు భారత భూమి మీదకు తిరిగి వచ్చాయని చీతాలతోపాటు ఇక్కడి పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన అసరం ఉందన్నారు మోడీ. మిత్ర దేశం నమీబియా సహకారంతో చీతాలను దేశానికి తీసుకు రాగలిగామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story