Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ..

Odisha Train Accident: ఘటనకు గల కారణాలపై ఆరా తీయనున్న మోడీ

Jyothi
Published on: 3 Jun 2023 4:50 PM IST
PM Modi Reached the Odisha Train Accident Site
X

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్నారు ప్రధాని మోడీ. కాసేపట్లో ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా తీయనున్నారు మోడీ. అనంతరం.. భువనేశ్వర్‌, కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నారు ప్రధాని మోడీ.

Jyothi

Jyothi

Next Story