బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్

Narendra Modi: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Arun Chilukuri
Updated on: 15 May 2022 4:45 PM IST
Pm Modi Phone Call to Bandi Sanjay
X

బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్

Narendra Modi: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ అయిన సందర్భంగా తుక్కగూడలో సభ విజయవంతంగా నిర్వహించడంపై ఆరా తీసిన ప్రధాని మోదీ పాదయాత్ర అనంతరం ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా బండి సంజయ్ ను ఫోన్ లో ప్రత్యేకంగా అభినందిచారు. శభాష్ బండి కష్ఠపడి పనిచేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. మీ స్పూర్తితో కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతుందంటూ కితాబిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story