PM Modi: ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌‌ బలపడితే రైతులకు ప్రయోజనం

PM Modi: ప్రజా రవాణాపై గతంలో ఎవరూ దృష్టి పెట్టలేదు

Jyothi
Published on: 20 Oct 2023 3:03 PM IST
PM Modi on Transport
X

PM Modi: ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌‌ బలపడితే రైతులకు ప్రయోజనం 

PM Modi: దేశంలోనే తొలిసారిగా హైస్పీడ్‌ రైల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రజా రవాణా కోసం తమ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు మోడీ. నీరు, భూమి, వాయువు మూడు రంగాల్లో రవాణాను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ట్రాన్స్‌ పోర్ట్‌ సిస్టమ్‌ మెరుగు పడటంతో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికైనా రవాణా చేయగలుగుతున్నారని మోడీ చెప్పారు.

Jyothi

Jyothi

Next Story