Heeraben Modi: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోడీ

Heeraben Modi: హీరాబెన్‌ అంతిమయాత్ర ప్రారంభం

Jyothi
Updated on: 30 Dec 2022 1:25 PM IST
PM Modi Mother Heeraben Modi Last Rites
X

Heeraben Modi: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోడీ

Heeraben Modi: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మోడీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు సాయంత్రం సెక్టార్ 30లో జరగనున్నాయి. మోడీ సోదరుడి నివాసం నుంచి సెక్టార్ 30లోని అంత్యక్రియల ప్రదేశం వరకు 6 కిలోమీటర్ల అంతిమయాత్ర జరగనుంది.

Jyothi

Jyothi

Next Story