యూపీలో ప్రధాని మోడీ పర్యటన.. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ వర్శిటీకి శంకుస్థాపన..

PM Modi Lays Foundation of Major Dhyan Chand Sports University
x

యూపీలో ప్రధాని మోడీ పర్యటన.. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ వర్శిటీకి శంకుస్థాపన..

Highlights

Major Dhyan Chand Sports University: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రధాని మోడీ పర్యటించారు.

Major Dhyan Chand Sports University: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. ధ్యాన్‌చంద్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంప్లెక్స్‌లో ఉన్న జిమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిమ్‌లో కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేశారు. బాడీవెయిట్‌ లాట్‌పుల్‌ మెషిన్‌తో ఎక్సర్‌సైజ్‌ చేశారు.

సింధూ నాగరికత కాలం నుంచే మీరట్‌ తన బలాన్ని చూపిస్తూ వస్తోందని జైన, తీర్థాంకరులకు కేంద్రంగా నిలించిందని మోడీ గుర్తు చేశారు. ఈ యూనివర్శిటీని 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తూ, క్రీడాకారులకు సకల సౌకర్యాలను అందిస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories