PM Modi: స్వచ్ఛ భారత్ 2.0 ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.O, అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 1 Oct 2021 7:32 PM IST
PM Modi Launched Swachh Bharat Mission-Urban 2.0 and AMRUT 2.0
X

PM Modi: స్వచ్ఛ భారత్ 2.0 ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.O, అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.O లక్ష్యమన్నారు ప్రధాని. రెండవ దశలో సీవేజ్ మేనేజ్మెంట్‌పై కూడా దృష్టిపెట్టినట్లు వివరించారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపడుతున్నామన్నారు. బురదనీరు చెరువుల్లో చేరకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపిన ప్రధాని మోడీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.Oకీలకంగా నిలుస్తుందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story