PM Modi: సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్

PM Modi: ప్రతిఏటా సైనికులతోనే మోడీ దీపావళి వేడుకలు

Jyothi
Published on: 24 Oct 2022 10:05 AM IST
PM Modi Celebrated Diwali With Soldiers
X

PM Modi: సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్

PM Modi: ప్రధాని మోడీ కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని ప్రతి ఏటా సైనికులతో దీపావళి పండుగను సైనికులతో సెలబ్రేట్ చేసుకుంటున్న మోడీ.. ఈసారి కార్గిల్ లోని బలగాల మధ్య దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే కార్గిల్ చేరుకున్న ప్రధాని, సైనికులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story