బండి సంజయ్ పాదయాత్రపై ప్రధాని మోడీ ఆరా

PM Modi: బండి సంజయ్‌ పాదయాత్రను ప్రశంసించిన ప్రధాని మోడీ

Jyothi
Updated on: 14 Dec 2022 6:26 PM IST
PM Modi Asked about Bandi Sanjay Padayatra
X

బండి సంజయ్ పాదయాత్రపై ప్రధాని మోడీ ఆరా

PM Modi: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఢిల్లీలో ఎంపీలతో సమావేశం సందర్భంగా బండి సంజయ్‌ పాదయాత్రపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అమిత్‌ షా, జేపీ నడ్డా, లక్ష్మణ్‌తో బండి పాదయాత్రపై చర్చించారు. బండి సంజయ్‌ పాదయాత్ర ఎలా జరుగుతుందని లక్ష్మణ్‌ను అడిగారు. తెలంగాణలో బండి సంజయ్‌ చేసే పాదయాత్ర.. దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని ప్రధాని మోడీ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా సంజయ్‌ పాదయాత్రను మోడీ ప్రశంసించారు.

Jyothi

Jyothi

Next Story