PM Modi: సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

PM Modi: సౌతాఫ్రికా 20వ జీ-20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు.

Arun Chilukuri
Published on: 21 Nov 2025 11:18 AM IST
PM Modi: సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ
X

PM Modi: సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

PM Modi: సౌతాఫ్రికా 20వ జీ-20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. జోహన్నెస్‌బర్గ్‌లో జీ-20 సదస్సు జరగనుంది. వరుసగా నాలుగోసారి ఆర్థికంగా వెనుకబడిన దేశం‎లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. సదస్సులోని మూడు సెషన్లలో మోడీ ప్రసంగిస్తారు. సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఆహార వ్యవస్థలు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు మొదలైన అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story