Jyotiraditya Scindia: 2024 నాటికి 100 కొత్త విమానాశ్రయాల నిర్మిస్తాం

Jyotiraditya Scindia: 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

Arun Chilukuri
Published on: 18 Aug 2021 8:41 PM IST
PM Modi Aim to Make Air Travel Affordable for Common man: Jyotiraditya Scindia
X

Jyotiraditya Scindia: 2024 నాటికి 100 కొత్త విమానాశ్రయాల నిర్మిస్తాం

Jyotiraditya Scindia: 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేవలం 75 విమానాశ్రయాలే నిర్మాణమయ్యాయని తెలిపారు. పేదలు విమానంలో ప్రయాణించాలన్నది ప్రధాని మోడీ కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story