దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol Rate Hike: ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ పై 80 పైసలు పెంపు

Jyothi
Updated on: 6 April 2022 3:11 PM IST
Petrol and Diesel Price Hike 80 Paisa Today
X

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol Rate Hike: దేశవ్యాప్తంగా ఇంధనం ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పై 80 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర 104 రూపాయల 61పైసలకు చేరింది. డీజిల్ ధర 95రూపాయల 87 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 84పైసలు, డీజిల్ పై 85పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 67పైసలు, డీజిల్ ధర 103.92 పైసలకు చేరింది.

Jyothi

Jyothi

Next Story