Covovax Vaccine: పిల్లలపై కొవోవాక్స్ రెండోదశ ట్రయల్స్‌కు అనుమతి

Sandeep Reddy
Published on: 28 July 2021 8:02 AM IST
Permission Granted For Covovax Second Trials on Children
X

పిల్లలపై కొవోవాక్స్ రెండోదశ ట్రయల్స్‌

Vaccination For Children: దేశంలో 2-17 ఏళ్లలోపు పిల్లలపై కొవోవాక్స్ కొవిడ్ టీకా రెండో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు సెంట్రల్ డ్రగ్ అథారిటి నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. పుణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 2/3 ట్రయల్స్ మొత్తం పది ప్రాంతాల్లోని 920 మంది పిల్లలపై చేస్తారు. ఇందులో 12- 17 ఏళ్లలోపు 460 మంది, 2-11 ఏళ్లలోపు మరో 460 మంది ఉంటారు. అమెరికా కంపెనీ నోవావాక్స్ తయారు చేసిన కోవిడ్ టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి కొవోవాక్స్ పేరిట భారత్‌ లో వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story