తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన పెరారివాలన్‌

AG Perarivalan: రాజీవ్ హత్య కేసులో నిర్ధోషిగా బయటకొచ్చిన పెరారివాలన్‌ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిశాడు.

Arun Chilukuri
Published on: 18 May 2022 7:45 PM IST
Perarivalan Meets Tamil Nadu CM Stalin
X

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన పెరారివాలన్‌

AG Perarivalan: రాజీవ్ హత్య కేసులో నిర్ధోషిగా బయటకొచ్చిన పెరారివాలన్‌ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిశాడు. పెరారివాలన్‌ రాజీవ్ హత్య కేసులో 30 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. తన క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినందుకు స్టాలిన్‌కు పెరారివాలన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story