Corona Vaccine: కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Corona Vaccine: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 23 March 2021 3:51 PM IST
People Above 45 Years can Take Vaccine From Next Month Says Prakash Javadekar
X

Corona Vaccine: కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Corona Vaccine: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. అర్హులైన వారందరూ తక్షణం తమ పేర్లు రిజిస్టర్ చేయించుకుని వాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story