Rahul Gandhi: పెగాసస్‌పై సుప్రీం ఉత్తర్వుల్ని స్వాగతించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: పెగాసస్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు.

Arun Chilukuri
Published on: 27 Oct 2021 7:39 PM IST
Pegasus is an Attempt to Crush Indian Semocracy Says Rahul Gandhi
X

Rahul Gandhi: పెగాసస్‌పై సుప్రీం ఉత్తర్వుల్ని స్వాగతించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: పెగాసస్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా పెగాసస్‌ నిఘా భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా రాహుల్ అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే పెగాసస్‌ను ఉపయోగించారని ఫైర్ అయ్యారు. "పెగాసస్‌ను ఏ ప్రభుత్వ సంస్థ ఆరోపించింది.. ఎవరిపై పెగాసస్‌ను ఉపయోగించారు.. మన సమాచారాన్ని ఇతర దేశాలు ఏమైనా యాక్సెస్ చేశాయా..? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story