Bihar: పాశ్వాన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరాగ్ పాశ్వాన్

ప్రజలే తనకు బలం, ఇవాళ నేను ఒంటరిగా పోరాడుతున్నాను కుటుంబ సభ్యులు మోసం చేసినా ప్రజల అండతో పుంజుకుంటాను

Sandeep Reddy
Published on: 5 July 2021 9:39 PM IST
Paswan Book Launched By Chirag Paswan
X

చిరాగ్ పాశ్వాన్ (ట్విట్టర్ ఫోటో)

Bihar: బీహార్ ప్రజలే తన బలమని ఇవాళ తాను ఒంటరిగా పోరాడుతున్నాని లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, రామ్ విలాస్ పాశ్వాస్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఎంతగా దెబ్బకొట్టాలని చూసినా ఎవరికి, ఎప్పటికి భయపడనన్నారు. కుటుంబ సభ్యులు అనుకున్న వారు నట్టేట ముంచినప్పటికీ, ప్రజల అండతో తిరిగి పుంజుకుంటానని పేర్కొన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా పాశ్వాన్ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇక హాజీపూర్ నుంచి ఆశీర్వాద్ యాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story