Bipin Rawat Chopper Crash: ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్నది వీరే..

Passengers List in Bipin Rawat Chopper Crash
x

Bipin Rawat Chopper Crash: ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్నది వీరే..

Highlights

Bipin Rawat Chopper Crash: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Bipin Rawat Chopper Crash: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు.. కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికా రావత్ కూడా ప్రయాణించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బిపిన్ రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ , ఎన్ కే గురుసేవక్ సింగ్ , ఎన్ కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్ , బీ సాయి తేజ , హవల్దార్ సత్పాల్ ఉన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories