పార్లమెంట్ సభలు నిరవధిక వాయిదా.. ఒక రోజు ముందుగానే ముగిసిన ఉభయసభలు

Parliament Winter Session 2021: శీతాకాల సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఆమోదం...

Shireesha
Published on: 22 Dec 2021 12:09 PM IST
Parliament Winter Sessions Adjourned Today 22 12 2021 a Day Before Schedule | National News
X

పార్లమెంట్ సభలు నిరవధిక వాయిదా.. ఒక రోజు ముందుగానే ముగిసిన ఉభయసభలు

Parliament Winter Session 2021: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే ఉభయసభలు ముగిశాయి. శీతాకాల సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

Shireesha

Shireesha

Next Story