logo
జాతీయం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు

Parliament Budget Session Begins January 31
X

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు

Highlights

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు .

మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతోన్న తరుణంలో ఈ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Web TitleParliament Budget Session Begins January 31
Next Story