Param Bir Singh: ఎట్టకేలకు బయటపడిన పరంబీర్ సింగ్ ఆచూకీ

Param Bir Singh: బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్...

Arun Chilukuri
Published on: 24 Nov 2021 6:05 PM IST
Param Bir Singh in Chandigarh
X

Param Bir Singh: ఎట్టకేలకు బయటపడిన పరంబీర్ సింగ్ ఆచూకీ

Param Bir Singh: బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆచూకీ ఎట్టకేలకు బయటకొచ్చింది. 231 రోజుల తర్వాత తన మొబైల్ ను పరంబీర్ ఆన్ చేశారు. దాంతో ఆయన చండీగఢ్ లో ఉన్నట్లు మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయి. తనను అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఆయన తన ఆచూకీ తెలియ చేశారు. పరంబీర్ సింగ్ త్వరలోనే ముంబైకి వెళ్లనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story