కాల్పులు ఆపాలని కోరి... గంటల్లోనే ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్

కాల్పులు ఆపాలని కోరి... గంటల్లోనే ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్
x
Highlights

భారత సైన్యం పీఓకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా చేసుకొని కాల్పులు చేసింది. అందులో 20మంది ఉగ్రవాదులుతో సహా పాక్ సైన్యం 10మంది మృతి చెందారు. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.

భారత సైన్యం పీఓకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా చేసుకొని కాల్పులు చేసింది. అందులో 20మంది ఉగ్రవాదులుతో సహా పాక్ సైన్యం 10మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. పీఓకేలో ఇతర దేశాలకు చెందిన జర్నలిస్టులు పర్యటిస్తున్న నేపథ్యంలో భారత్ జవాన్లు కాల్పులు విరమించాలని పాకిస్థాన్ కోరింది.

పాకిస్థాన్ సైన్యం చేసిన విన్నపాన్ని భారత్ ఆర్మీ గౌరవిస్తూ కాల్పులు విరమించింది. అలా చెప్పిన కొన్ని గంట్లోనే పాక్ ఆర్మీ కాల్పలకు తెగబడడం చర్చనీయాంశమైంది. దీంతో ఇద్దరు పౌరులకు గాయాలైయ్యాయి.

ఆదివారం ఉగ్రవాదుల శిబిరాలు లక్ష్యంగా ఇండియా జవాన్లు జరిపింది. అయితే సోమవారం విదేశీ ప్రతినిధులు కొందరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళన కారులు తమకు స్వేచ్ఛ కావాలంటూ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories