Rajnath Singh: పాక్ భూ భాగంలో భారత క్షిపణి పేలడం విచారకరం

Rajnath Singh: పాక్ భూ భాగంలో భారత క్షిపణి పేలడం విచారకరమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 15 March 2022 7:22 PM IST
Pak Missile Misfire Taken Very Seriously Says Rajnath Singh
X

Rajnath Singh: పాక్ భూ భాగంలో భారత క్షిపణి పేలడం విచారకరం

Rajnath Singh: పాక్ భూ భాగంలో భారత క్షిపణి పేలడం విచారకరమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. మార్చ్ 9న తనిఖీ సమయంలో ప్రమాదవశాత్తూ క్షిపణి రిలీజ్ అయిందని తెలిపారు. అయితే ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడం కొంత ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని క్షిపణి విడుదలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. ఘటనకు కారణం విచారణ తరువాతే తెలియనుందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story