Uttar Pradesh Politics: మళ్లీ యోగిని సీఎం కానివ్వబోమన్న ఓవైసీ

ఓవైసీ సవాల్ స్వీకరిస్తున్నామని యోగి ప్రకటన ఉత్తరప్రదేశ్‌ పాలిటిక్స్‌లో సవాళ్ల పర్వం

Sandeep Reddy
Updated on: 4 July 2021 8:26 PM IST
Owisi Challenges Yogi About Next Elections
X

యోగి అండ్ ఒవైసి (ఫోటో : ది గ్లోబల్ కాకా)

Uttar Pradesh: వచ్చే ఎన్నికల్లో యోగిని సీఎం కానివ్వబోమని ఓవైసీ చేసిన సవాల్‌ను యూపీ సీఎం స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఎలాంటి సందేహం అవసరం లేదని వ్యాఖ్యానించారు. తిరిగి తామే అధికారంలోకి రాబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేసిన యోగి.. బీజేపీ కార్యకర్తలు ఓవైసీ సవాల్‌ను స్వీకరిస్తున్నారని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో 300కు పైగా స్థానాలు గెలుచుకుంటామన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story