విపక్ష పార్టీల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ దాఖలు

*ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌కర్‌ పోటీ

Rama Rao
Published on: 19 July 2022 2:56 PM IST
Opposition Vice Presidential Candidate Margaret Alva Files Nomination Papers
X

విపక్ష పార్టీల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ దాఖలు

Margaret Alva Nomination: విపక్ష పార్టీల తరపున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఆగస్టు 6న వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోలింగ్ జరగనుంది. ఇక ఎన్డీయే తరపున ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌కర్‌ పోటీ చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story