వినేశ్‌ అనర్హతపై రాజ్యసభలో వాడివేడి చర్చ.. విపక్షాల తీరుతో రాజ్యసభ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్‌

Rajya Sabha: రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వ్యవహారంలో విపక్షాల నిరసనకు దిగాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2024 1:26 PM IST
Opposition Protests On Vinesh Phogat, Jagdeep Dhankhar Walks Out
X

వినేశ్‌ అనర్హతపై రాజ్యసభలో వాడివేడి చర్చ.. విపక్షాల తీరుతో రాజ్యసభ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్‌

Rajya Sabha: రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వ్యవహారంలో విపక్షాల నిరసనకు దిగాయి. అయితే విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ ధన్ ఖడ్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ప్రతిపక్షాలు మాత్రమే బాధ పడుతున్నట్లుగా వారు భావిస్తున్నారని అన్నారు. దేశం మొత్తం వినేశ్‌ ఫొగాట్ గురించి బాధపడుతున్నారని, దాన్ని రాజకీయం చేస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని తెలిపారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story