దేశంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి...

Corona: తాజాగా 2లక్షల 51వేల పాజిటివ్ కేసులు,24 గంటల్లో కరోనాతో 27 మంది మృతి .

Sriveni Erugu
Published on: 28 Jan 2022 12:12 PM IST
Ongoing covid outbreak in the country
X

దేశంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి 

Corona: దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేసులు 35వేలు తగ్గి 2లక్షల 51వేలు నమోదు అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే పాజిటివిటీ రేటు 19.5 శాతం నుంచి 15.88 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 27మంది చనిపోయారు. 3,47,443 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 93.60శాతంగా ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611కు చేరింది. ఇప్పటి వరకు 4.06 కోట్ల మందికి కరోనా సోకగా... 3.8 కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 21 లక్షలకు చేరాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story