భారత్‌లో కొనసాగుతున్న కరోనా కేసులు

Corona Cases: *ఇవాళ కొత్తగా 8,084 కేసులు నమోదు

Sriveni Erugu
Published on: 13 Jun 2022 10:59 AM IST
Ongoing corona cases in India
X

భారత్‌లో కొనసాగుతున్న కరోనా కేసులు

Corona Cases: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్త కేసులు 8 వేల పైగా నమోదయ్యాయి. రోజు రోజుకూ యాక్టివ్ కేసులు పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 8వేల, 084 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 47వేల, 995 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2వేల946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 చొప్పున నమోదయ్యాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story