One Nation One Election: జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన

One Nation One Election: జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది.

Arun Chilukuri
Published on: 29 Sept 2023 6:36 PM IST
One Nation, One Election Requires More Time Says Law Commission
X

One Nation One Election: జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన

One Nation One Election: జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్‌ తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా.. జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న లా కమిషన్.. 2024లో జమిలి ఎన్నికలు ఉండవని స్పష్టం చేసింది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story