Kejriwal: ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా..

Kejriwal: ఆరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం

Jyothi
Updated on: 19 Feb 2024 10:50 AM IST
Once again, Delhi CM Kejriwal is Absent from the ED investigation
X

Kejriwal: ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా..

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఆరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించారు. కేసు కోర్టులో ఉన్నందున విచారణకు.. హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story