logo
జాతీయం

Elections 2021: తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్

On-Going Election Polling in Tamil Nadu
X

తమిళనాడు పోలింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Elections 2021: థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటేసిన రజనీకాంత్

Elections 2021: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తేనాంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Web TitleElections 2021: On-Going Election Polling in Tamil Nadu
Next Story