NV Ramana: ఒమిక్రాన్‌పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

NV Ramana: ఒమిక్రాన్‌పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 23 Feb 2022 4:11 PM IST
Omicron Silent Killer Says Chief Justice NV Ramana
X

NV Ramana: ఒమిక్రాన్‌పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

NV Ramana: ఒమిక్రాన్‌పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని.. ఫస్ట్‌వేవ్‌లో కరోనాతో నాలుగు రోజులే ఇబ్బంది పడ్డానన్నారు. కానీ గత 25 రోజులుగా ఒమిక్రాన్‌తో ఇబ్బంది పడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. పూర్తిస్థాయి భౌతిక విచారణ గురించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు సీజేఐ ఎన్వీ రమణ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story