దేశంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం!

Omicron New Sub-Variant Detected In Delhi
x

దేశంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం!

Highlights

Omicron New Sub-Variant: దేశంలో కరోనా కొద్దిగా అదుపులో ఉన్నప్పటికీ ఢిల్లీలో రోజూ 2 వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

Omicron New Sub-Variant: దేశంలో కరోనా కొద్దిగా అదుపులో ఉన్నప్పటికీ ఢిల్లీలో రోజూ 2 వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజా పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్టు లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి అధికారులు తెలిపారు. కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన సబ్ వేరియంట్ BA 2.75ను గుర్తించారు. ఈ వేరియంట్ ప్రభావం యాంటీబాడీలు ఉన్నవారిపైన, వ్యాక్సిన్ తీసుకున్నవారిపైనా ఉంటుందన్నారు. 90 మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA 2.75 బయటపడిందన్నారు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్. ఈ కొత్త వేరియంట్‌తో చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories