Odisha: భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్న మహిళ

Odisha: పామును చూస్తేనే గజగజ వణికిపోతాం.. అలాంటి ఎనిమిది అడుగుల కింగ్ కోబ్రా ఎదురైతే.!

Arun Chilukuri
Published on: 7 Jun 2021 9:23 AM IST
Odisha: Woman Rescues Eight Foot Long King Cobra
X

Odisha: భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్న మహిళ

Odisha: పామును చూస్తేనే గజగజ వణికిపోతాం.. అలాంటి ఎనిమిది అడుగుల కింగ్ కోబ్రా ఎదురైతే.! అదికూడా ఓ మహిళ అలాంటి భారీ కోబ్రాను పట్టుకుంటే.! ఇలాంటి ఘటనే ఒడిశాలోని మయూరభంజ్‌లో జరిగింది. ఎనిమిది అడుగుల భారీ కోబ్రాను స‌స్మిత‌ గోచాయిత్ అనే మహిళ చాకచక్యంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పిగించింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. కింగ్ కోబ్రాను ధైర్యంగా పట్టుకున్న వీర మహిళపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story