Nitish Kumar: ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్‌ ఇవ్వాలి

Nitish Kumar: బిల్లు అమలు ఆలస్యమయ్యింది

Shekhar G
Updated on: 21 Sept 2023 1:30 PM IST
OBC Women Should Also Be Given Reservation Says Nitish Kumar
X

Nitish Kumar: ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్‌ ఇవ్వాలి

Nitish Kumar: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ బిల్లుపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ స్పందించారు. బిల్లుకు పూర్తిగా మద్దతు తెలుపుతూనే కేంద్రానికి చురకలు అంటించారు. మహిళా బిల్లు ఎప్పుడో రావాల్సింది.. చాలా ఆలస్యమయ్యిందన్నారు.. ప్రస్తుతం బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సరైన న్యాయం జరగలేదన్నారు. ఓబీసీ మహిళకు కూడా రిజర్వేషన్‌ అందినప్పుడే బిల్లుకు అర్థం ఉంటుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story