Jharkhand: మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం సోరెన్‌కు మరోసారి నోటీసులు

Jharkhand: రికార్డు చేయాల్సి ఉందన్న ఈడీ

Shekhar G
Published on: 23 Jan 2024 9:47 AM IST
Notices to Jharkhand CM again in money laundering case
X

Jharkhand: మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం సోరెన్‌కు మరోసారి నోటీసులు

Jharkhand: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో మరోసారి స్టేట్‌మెంటును రికార్డు చేయాల్సి ఉందని అందులో పేర్కొంది. ఇప్పటికే 20వ తేదీన ఒకసారి సోరెన్‌ స్టేట్‌మెంటును రికార్డు చేసింది. ఈ నెల 27, 31తేదీల మధ్య ఒక రోజు స్టేట్‌మెంటును రికార్డు చేస్తామని సమన్లలో పేర్కొంది.

Shekhar G

Shekhar G

Next Story