Coronavirus: గంగానది కరోనా రహితం

Coronavirus: గంగానదిలో కరోనా ఆనవాళ్లు లేవని తెలిపింది తాజా అధ్యయనం.

Arun Chilukuri
Updated on: 8 July 2021 9:00 PM IST
No Traces of Coronavirus Found In River Ganga: Researchers
X

Coronavirus: గంగానది కరోనా రహితం

Coronavirus: గంగానదిలో కరోనా ఆనవాళ్లు లేవని తెలిపింది తాజా అధ్యయనం. కోవిడ్ సెకండ్‌‌వేవ్‌లో యూపీ, బీహార్‌లో నదిలో మృతదేహాలు పడేయటం, పలుచోట్ల మృతదేహాలు కొట్టుకుపోయిన ఘటనలు వెలుగుచూశాయి. దాంతో వైరస్‌ వ్యాప్తి చెందిందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా నదీ జలాల శాంపిల్స్‌ పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా సొసైటీ ఈ పరిశోధనలు జరిపింది. రెండు దశల్లో జరిపిన పరీక్షల్లో కరోనా జాడ కనిపించలేదని నిర్ధారించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story