Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కి దక్కని ఊరట

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు.

Arun Chilukuri
Updated on: 5 July 2024 7:31 PM IST
No Relief for Arvind Kejriwal
X

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కి దక్కని ఊరట

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ స్కాంకి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని CBIకి నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ స్కాం కేసులో మార్చిలో ఆయనను ED అరెస్టు చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న CBI అరెస్టు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story