No mask: మితి మీరితే పోలీస్‌ స్టేషన్‌కే

No mask: మాస్కు పెట్టుకోకపోతే జైలుకు పంపిస్తామంటున్నాయి ఎయిర్‌లైన్స్‌ సంస్థలు.

Arun Chilukuri
Published on: 18 March 2021 9:29 PM IST
No mask: మితి మీరితే పోలీస్‌ స్టేషన్‌కే
X

No mask: మితి మీరితే పోలీస్‌ స్టేషన్‌కే

No mask: మాస్కు పెట్టుకోకపోతే జైలుకు పంపిస్తామంటున్నాయి ఎయిర్‌లైన్స్‌ సంస్థలు. కరోనా పెరుగుతున్ననేపథ్యంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కట్టుదిట్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్‌ నిబంధనలను పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించేవారి పేర్లను నో ఫ్లై లిస్ట్‌లో చేరుస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా మారి మాస్క్ ధరించడానికి ఇష్టపడని ప్రయాణికులను పోలీసులకు అప్పగిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కొందరు ప్రయాణీకులు దారికి రావడంలేదని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చెబుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story