logo
జాతీయం

Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్‌ ప్రభుత్వం..

Nitish Kumar Wins Majority Test In Bihar Assembly
X

Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్‌ ప్రభుత్వం..

Highlights

Bihar Floor Test: బిహార్‌ అసెంబ్లీ బల పరీక్షలో నితీశ్‌ ప్రభుత్వం గెలిచింది.

Bihar Floor Test: బిహార్‌ అసెంబ్లీ బల పరీక్షలో నితీశ్‌ ప్రభుత్వం గెలిచింది. ఈ సందర్భంగా నితీశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో మంచివాళ్లకు చోటు లేదన్నారు. 2015లో బీజేపీని తానే గెలిపించానని చెప్పారు. 2024లో తానేంటో నిరూపిస్తానని చాలెంజ్‌ చేశారు. వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.


Web TitleNitish Kumar Wins Majority Test In Bihar Assembly
Next Story