గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. బీజేపీకి షాక్‌ తప్పదా?

Nitish Kumar to Meet Bihar Governor
x

గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. బీజేపీకి షాక్‌ తప్పదా?

Highlights

Nitish Kumar: బీహార్‌లో ఉత్కంఠగా పాలిటిక్స్ మారుతున్నాయి.

Nitish Kumar: బీహార్‌లో ఉత్కంఠగా పాలిటిక్స్ మారుతున్నాయి. ఎన్డీయే నుంచి వైదొలగే యోచనలో సీఎం నితీష్ కుమార్ ఉన్నారు. బీజేపీపై ఆగ్రహంగా ఉన్న బీహార్ సీఎం జేడీయూను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీయేతర పక్షాలతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ కసరత్తు చేస్తున్నారు. నితీశ్ కుమార్ కాసేపట్లో గవర్నర్‌ను కలువనున్నారు. నీతీశ్‌ వెంట ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories