బీహార్‌ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా సీఎంగా తేజస్వి యాదవ్..

Nitish Kumar, Tejashwi Yadav Sworn in as Bihar CM, Deputy-CM
x

బీహార్‌ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా సీఎంగా తేజస్వి యాదవ్..

Highlights

Bihar: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసారు.

Bihar: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్ భవన్ లో గవర్నర్ ఫాగు చౌహాన్ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ కార్యక్రమానికి బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి, తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ సహా పలువురు ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories