Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు.

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 4:35 PM IST
Nitish Kumar Resigns as Bihar Chief Minister
X

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు నితీష్ కుమార్. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు నితీష్ కుమార్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story