ఢిల్లీలో సోనియాతో ముగిసిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ

Nitish Kumar and Lalu Prasad Yadav met Sonia Gandhi in Delhi
x

ఢిల్లీలో సోనియాతో ముగిసిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ 

Highlights

*ఆరేళ్ల తర్వాత సోనియాతో భేటీ అయితన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్

Delhi: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ ముగిసింది. జాతీయ స్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశంపై వారు సోనియాతో చర్చింంచినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత..సోనియాగాంధీతో నితీష్ కుమార్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపింది. మోడీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు నితీష్ కుమార్. తాము చేస్తున్నది థర్డ్ ఫ్రంట్ కాదని..ఇదే అసలు సిసలైన ఫస్ట్ ఫ్రంట్ అన్నారు నితీష్ కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories