ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం

NITI Aayog meeting chaired by Prime Minister Modi
x

ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం

Highlights

Narendra Modi: విక్షిత్‌ భారత్‌ @ 2047 టీమ్‌ ఇండియా పాత్రపై చర్చ

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 8 అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విక్షిత్‌ భారత్‌ 2047 టీమ్‌ ఇండియా పాత్రపై చర్చి్స్తున్నట్లు సమాచారం. ఇక నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌సింగ్‌ బహిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories